Categories
నోట్లో తడి తక్కువ అయితే దుర్వాసన సమస్య వస్తోంది.డ్రై మౌత్ లో సలైవ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రోజూ ఎనిమిది గ్లాసులు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి. పాల ఉత్పత్తులు మాంసం చేపలు కాస్త తగ్గించాలి. కాఫీ సిట్రస్ జ్యూస్ లు షుగర్ డ్రింక్స్ తక్కువగా తీసుకోవాలి. దంత సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి ఆరు నెలలకు డెంటల్ క్లీనింగ్ చేయించుకోవాలి.ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.తప్పనిసరిగా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి.