ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని పెయింటింగ్స్, మంచి వాల్ డెకరేషన్స్, ఎక్కడ చూసినా పచ్చదనం నింపిన కళాత్మకమైన పూల తోట్లు ఇవే ఇవాల్టి ఆధునికమైన అలంకరణలు. అలాగే వెదురుకు కూడా గృహాలంకరణలో మంచి చోటే వుంది. వెదురు తో చేసిన ఫర్నీచర్ మార్కెట్ లో ఎక్కువగానే దొరుకుతుంది. వెదురు తో డ్రాయింగ్ రూమ్ డెకొరేషన్ ఏకంగా ఏకంగా ఇల్లు కట్టేస్తున్నారు. బంబూ పోల్స్ తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. హాల్లో, బల్కనీ లో నాలుగైదు బంబూ పోల్స్ పిల్లర్స్ గా అమర్చితే క్లాసిక్ లుక్ వస్తుంది. చిన్ని చిన్ని వెదురు ముక్కలతో పేపర్ వెయిట్స్, స్టాండ్లు, ఫోటో ఫ్రేమ్స్, వాల్ హంగింగ్స్ వంటివి సులభంగా చేయవచ్చు.
Categories
WoW

వెదురుతో గృహాలంకరణ బావుంటుంది.

Leave a comment