మనిషికి దీర్ఘాయుష్షును ఇచ్చేది చదువా ? సంపదా ?అంటే చదివే అంటున్నారు అధ్యయనకారులు. బాగా సంపాదగలవారు సకల సౌకర్యాలతో జీవించే వారి కన్నా చదువుకున్న వాళ్ళే ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని అధ్యయనాలు తేల్చాయి.ఒక వెయ్యి మంది పైన జరిపిన ఈ అధ్యయనంలో చదువుకున్న వ్యక్తులు  నిరంతరం అప్ డేట్ గా ఉండటం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు ఆరోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోగలరు.శరీరంలో అనారోగ్యాన్ని గుర్తించి దాని గురించి తెలుసుకోని శ్రద్ధగా ఉండగలరు.అందుకే వారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని అధ్యయనాలు తేల్చాయి.సంపద ఉన్న వ్యక్తుల్లో నిరంతరం ఉండే వత్తిడి వారి ఆయుధారయం  ఆయుధాగారం హరిస్తోందని చెబుతున్నారు.

Leave a comment