తమిళనాడు సేలం లోని సూర్ మంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ లలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి గాను ర్యాంకింగ్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది .ఈ స్టేషన్ ఎస్పి వలర్మతి కుటుంబ వివరాలు, వంటి సమస్యల తో వచ్చే మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక వైద్య నిపుణులు సిద్ధంగా ఉంటారు.ఇక జువైనల్  విభాగాల్లో నిందితులుగా వచ్చే చిన్నారులకు చైల్డ్ కార్నర్ ఏర్పాటుచేశాం అంటారు వలర్మతి. అందువల్లనే ఈ స్టేషన్ రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు పొందింది.

Leave a comment