కరోనా వచ్చి తగ్గాక ఎంతో నీరసం అంటున్నారు రోగులు అలాటప్పుడు శక్తినిచ్చే పిండి పదార్థాలు మంచి కొవ్వులు మాంసకృత్తులు,విటమిన్లు, ఖనిజాలు ఉండే పదార్థాలు తినాలి రకరకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ కరోనా రోగులకు రెగ్యులర్ గా  ఇస్తున్నారు. శాకాహారం కండరాలలో ఉండే  మంచి బ్యాక్టీరియా సానుకూల ప్రభావం చూపెడుతుంది కనుక ముల్లంగి ,వంకాయ, పెరుగు, ఆకుకూరలు చాలా మంచివి బెండకాయలు, టమోటోలు, అరటి, బీన్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కీరదోస, కరివేపాకు గోంగూర, చింతచిగురు, చుక్కకూర, పాలకూర మొదలైనవి ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకో మంటున్నారు .మాంసకృత్తులు ప్రోటీన్స్ సమపాళ్లలో ఉండే శాకాహారం అన్నివిధాలా శ్రేయస్కరం.

Leave a comment