Categories
ఓవెన్ ను జాగ్రత్తగా వాడుకుంటే ఎంతోకాలం నచ్చిన వంటకాలు తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఓవెన్ ఆన్ చేసిన వెంటనే వాడకూడదు. ఆన్ చేసిన ఐదు నిమిషాల తర్వాత వాడాలి .ఓవెన్ లో ఉడుకుతున్న పదార్థాలను పైభాగంలో ఉండే ట్రాన్స్పరెంట్ పొర ద్వారా చూడాలి ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు పొడి బట్టతో తుడవాలి. వాడకానికి త్రీఫేస్ ప్లస్ వాడితే మంచిది సాధారణమైన ఓవెన్ ల కంటే ఆటోమెటిక్ ఓవెన్ లు మంచివి. ఓవెన్ వేడిగా ఉన్నప్పుడు లేదా పని చేసే సమయంలో బలవంతంగా తెరవద్దు చల్లారాక డోర్ సాధారణంగా తెరిచేందుకు తేలికగా ఉంటుంది.