(Sta Twig )స్టాట్విగ్ సంస్థ సిఓఓ కొత్త కీర్తి రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు హైదరాబాదులో బి బి ఏ పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేసింది. స్టాట్విగ్ కంపెనీలో వ్యాపార భాగస్వామి టీకా రవాణా నిల్వ ప్రక్రియల ట్రాకింగ్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు మొదట్లో సాఫ్ట్ వేర్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని చౌక బియ్యం పంపిణీ నిల్వ పర్యవేక్షణకు ఉపయోగించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చాక విస్తృత స్థాయిలో పంపిణీ చేయాలా గనుక సరఫరా నిలువ గురించి సాఫ్ట్ వేర్ అప్డేట్ చేశారు ఇకపై క్యూ ఆర్ కోడ్ ముద్రించి దాని ద్వారా అది ఎక్కడికీ రవాణా అవుతుందో ఎక్కడ భద్రపరిచారు సేఫ్ గా ఉందా లేదా ఈ యాప్ కనిపెడుతుంది. ఇందుకుగాను కీర్తిరెడ్డి గ్లోబల్ ఇన్నోవేటర్స్ పురస్కారం దక్కించు కున్నారు అలాగే ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆమె పేరు చోటుచేసుకుంది.