ఒక పరిశోధనలో పిల్లల్లో, టీనేజర్లలో ఫేస్ బుక్ డిష్రెషన్ పెరుగుతుంద అని తేలింది.  గాడ్జెట్స్ అతిగా వాడటం అది ఒక రకమైన మాదక ద్రవ్యల్లా పని చేస్తాయి.  ఒక వీడియో గేమ్ గెలవటం విపరీతంగా లైక్స్ రావటం వల్ల సంతోషానికి కారణమైన డోపమైన్ అనే హర్మోన్ స్థాయిలు పెరిగి అనందం అవధులు దాటుతుంది. ఈ టెక్నాలజీ వినియోగం ఈ కారణంగానే ఎక్కువ అవుతుంది. టీనేజర్స్ ఇక నిజ జీవితంలో ఎదురయ్యే అపజయాలు నిరుత్సాహాలు ఎదుర్కోలేరు. వారికి ప్రపంచంతో పరిచయం ఉండటం లేదు. పిల్లల్ని ఈ ఇంటర్ నెట్ వాడకం విషయంలో ఒక పరిధి నిర్ణయించండి. ప్రపంచంతో స్నేహితులతో వాళ్ళని పరిచయాలు చేసుకోనివ్వండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment