ఈ సంవత్సరం వేసవి ఫ్యాషన్స్ గా కిలిం ప్రింట్స్ మార్కెట్లోకి వచ్చాయి ఇటు వెస్టర్న్,ఇటు ఇండియన్ రెండు రకాల దుస్తులకు కిలిం ప్రింట్స్ సరిగ్గా నప్పుతాయి వింటేజ్ ఆక్సిడైజ్ జ్యూవెలరీ తో కిలిం ప్రింట్స్ దుస్తులతో బాలీవుడ్ తారలు సంజన సంఘి, అదితి రావు హైదరి, రవీనాటాండన్ ల ఫోటో షూట్ లు మాధ్యమాల్లో మెరుపులు కురిపించాయి. ఫ్లోరల్  షింజ్ ఇక్కత్ ప్రింట్లు స్థానంలో కిలిం ప్రింట్లు ముందుకొచ్చాయి. కార్పెట్స్ రగ్గులు కుషన్ల కే పరిమితంగా ఉన్న ఈ ప్రింట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సెలబ్రిటీస్ ఇష్టంగా ధరిస్తున్నారు.

Leave a comment