లైమ్ రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించిన ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ దీనికి పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కామర్స్ లైఫ్ స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్ స్టయిల్ ను ఫ్యాషన్ మ్యాగజైన్ విధానం తో రూపొందించాను. 50 మంది తో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు నాలుగు వందల మంది వరకు ఉన్నారు అంటున్నారు సూచి ముఖర్జీ .లైమ్ రోడ్ ఆన్ లైన్ బిజినెస్ దిగ్గజం ఆమె గృహిణి గా సి.ఈ.ఓ గా రెండు రకాల జాబితాలను బాలెన్స్ చేసుకోవటం లో సక్సెస్ అయ్యారు సూచి .లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ తీసుకున్నారు. స్కైప్, ఈచె గామ్ ట్రీ వంటి సంస్థల్లో 16 ఏళ్ళు పనిచేశారు. 2012లో లైన్ రోడ్ . కామ్ స్థాపించారు.