షూటింగ్స్ లేకపోయినా రోజు ఇంట్లో ఉంటే,ఇక వంటింట్లో దొరికే వాన్ని నా మొహం పైకే చేరతాయి బొప్పాయి,ఓట్స్ సెనగపిండి,పాలు, ఒట్స్, అలోవెరా కలిపిన ప్యాక్ తప్పనిసరిగా వేసుకొంటా అంటోంది అదితి రావు హైదరి. ఎవరైనా నచ్చిన ఆహారం తింటారు. కానీ నేను చర్మానికి మేలుచేసే ఆహారం తింటాను. స్ట్రా బెర్రీలు,చెర్రీలు గుడ్లు,పాలు,చేపలు తినటం ఇష్టం. రాత్రి వేళల్లో చాలా తొందరగా తినేస్తాను కార్బోహైడ్రేడ్స్ కంటే కాయగూరలే ఎక్కువగా తినేస్తాను అవే నాకు అందం ఇస్తాయి అంటోంది అందాల అదితి రావు హైదరి.