Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2021/12/Woman-putting-on-skin-cream-with-mercury-element-in-the-background.png)
చర్మాన్ని మెరిపించే కొన్ని విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో హాని కలిగించే మెర్క్యురీ ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఉత్పత్తుల్లో న్యూరో టాక్సిన్ అయిన మెర్క్యురీ ఎక్కువ శాతం లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ అధికంగా వాడే 15 రకాల స్కిన్ వైట్నింగ్ క్రీముల్లో 6 రకాల్లో ఈ మెర్క్యురీ ఉంది. ఇది చర్మానికే కాకుండా ఇతరత్రా అనారోగ్యాలకు కారణం కావచ్చు అంటున్నారు. ఈ ఉత్పత్తుల్ని ఎంచుకునే విషయంలో వాటిలో వాడే పదార్థాల లేబుల్ ను తప్పనిసరిగా చూడాలంటున్నారు.