హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేరుతో ఫేస్బుక్ ఫేస్ బుక్ ఓపెన్ చేసింది కరిష్మా మెహతా. సామాన్యులు చేసే అసామాన్య జీవాన పోరాటాలు త్యాగాలు గొప్ప పనులు విజేతల కథలే ఈ పేజీలో వస్తాయి. ఇప్పటివరకు 6000 మంది జీవన కథనాలు రాశారు ఎందరికో సాయం అందించగలగాను చదువుకి, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాదులకు ధన సహాయం చేశాను. ఆ తృప్తి తీరనిది అంటుంది కరిష్మా మెహత. 21 ఏళ్ల వయసు లో 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ పేజీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 15 కోట్ల రూపాయలు విరాళాలు బాధితులకు అందాయి.