Categories
మోచిప్పలు నలుపు గా ఉండి వేసుకున్న డ్రెస్ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. చేతులు మృదువుగా వెనక మోచేయి గరుగ్గా రంగు మరి కనబడుతూ ఉంటే ఈ చిన్న చిట్కా ఉపయోగపడుతుంది. రోజుకు రెండుసార్లు తాజాగా తీసిన కలబంద గుజ్జు లేపనంగా రాసి ఆరిపోనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే నలుపు తగ్గిపోతుంది. అలాగే వంట సోడా ను ఒ స్పూన్ తీసుకొని అందులో నాలుగు చుక్కలు నీళ్లు కలిపి పేస్టులాగా చేసి నలుపు ఉన్నచోట రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా కొన్నాళ్ళు చేసినా నలుపు తగ్గిపోతుంది.