ఓ బిడ్డకు జన్మ ఇచ్చేందుకు కాస్త బ్రేక్ తీసుకున్న మళ్ళీ యధా ప్రకారం నా కోసం ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ కరీనా మళ్ళీ వస్తుంది అని ట్యాగ్ లైన్లు పెడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అంటుంది కరీనా. 19 ఏళ్ళుగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన కరీనా కపూర్ ఇప్పుడు గుడ్ న్యూస్ ,తక్త్ చిత్రాల్లో నటిస్తుంది. బిడ్డలను కనడం అనేది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే పని. అది చాలా అందమైన ప్రక్రియ అది నా జీవితంలోనూ జరిగింది. అంత మాత్రానికే నా కెరీర్ ముగిసిపోయిందని వార్తాలు రాస్తే ఎలా ? నా కెరీర్ కు ఏం నష్టం లేదు అంటుంది కరీనా.

Leave a comment