మొటిమలు దద్దుర్లు పోవాలంటే ఈ చిట్కా వాడుకోవచ్చు స్పూన్ సెనగపిండిలో చిటికెడు వంటసోడా పాలు కలిపి మొటిమలపై పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. మొటిమల మచ్చలు పడకుండా తగ్గిపోతాయి.అలాగే స్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు స్పూన్ల తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాలు ఆరిపోనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.అలాగే రోజు గ్లాసు టమోటా రసం లేదా క్యారెట్ రసం తాగితే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది రసాయనాలు ఉన్న క్రీమును వాడకుండా ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

Leave a comment