ఇప్పుడు అపార్ట్ మెంట్స్ లో కూడా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. కుండీలలో పెంచే మొక్కలకు నీళ్లు తక్కువ అయితే ఎండిపోతాయి ఎక్కువ అయితే కుళ్లి పోతాయి. వేడి అధికంగా ఉండే మొక్కకు పోసే నీళ్ళు ఎక్కువగా ఉండాలి. బాల్కనీలో ఉండే మొక్కలకు నీళ్ళు రెండు రోజులకొకసారి పోయలి కుండీలో ని మట్టిలో పెంకులు ఇసుక మట్టి కలిపి పోస్తే నీళ్ళు ఎక్కువగా పిలుచుకొని తేమగా ఉంటాయి. మొక్కలకు తెగుళ్ళు పురుగు పట్టకుండా ఆవాలను నీళ్లతో కలిపి బాగా నూరి ఆ మిశ్రమాన్ని కుండీలో ఉన్న మట్టిలో కలిపితే సరిపోతుంది.

Leave a comment