Categories
కాస్మెటిక్స్ కొనేటప్పుడు తప్పనిసరిగా ఇంగ్రిడియంట్స్ వైపు ఓ కన్నేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆర్టిఫిషియల్ ప్రోగ్రెస్స్ అవి వుంటే అసలు వాటిని కొని కొనవద్దు. అవి చర్మం పై దృష్ప్రబావాన్ని చూపెడతాయి. కొన్నింటిపై మినరల్ ఆయిల్ అని ఉంటుంది ఇవి పారాఫిన్ అనే పదార్థంతో చేరితే తేమ పోయి చర్మం పొడిబారిపోతుంది. కొన్ని క్రీముల్లో ఉండే సోడియం లారీయల్ సల్ఫేట్ ముఖంపై మొటిమలు, యాక్నె తీసుకువస్తుంది. సౌందర్య సాధన లోని థాలెట్స్ హార్మోన్ల పై ప్రభావం చూపెడతాయి. నూనెల్లో కనుక ఫార్మా ఫార్మాల్డిహైడ్ వుంటే అది జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది.