Categories
ఒమి క్రాన్ రిస్క్ గర్భిణులకు ఎక్కువే అంటున్నారు పరిశోధకులు. వ్యాక్సిన్ తో పాటు కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు. ఇమ్యూనిటీ పెంచే పోషకాహారం తీసుకోవాలి ఎక్కువ సమయం విశ్రాంతి గా నిద్ర ఎనిమిది గంటలకు తగ్గకుండా చూసుకోవాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి ఇందుకోసం యోగా ధ్యానం సాధన చేయాలి. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలి. ఇంటికి వచ్చే పరిచయస్తులు అతిథులు సంఖ్య తప్పనిసరిగా తగ్గించాలి. ఒకవేళ కోవిడ్ సోకితే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుని వైద్యుల సూచనల ప్రకారం నడుచుకోవాలి.