కొర్రల్ని సీఫుడ్ అంటారు గతంలో కొర్రల సంకటి ముఖ్యమైన ఆహారంగా కూడా ఉండేవి ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచగలిగేది. ఈ కొర్ర లో ఉండే పోషక గుణాలను తెలుసుకుని ఈ తరం మళ్లీ కొర్రల్ని వాడటం మొదలు పెట్టారు. వీటిల్లో పీచు ప్రొటీన్లు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి. ప్రతి రోజు తింటే బరువు తగ్గిపోతారు. రక్తహీనతను నివారించే గుణం ఉంటుంది. రక్తపోటు ఆస్తమా సమస్యలున్న వాళ్ళు కొర్రలు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. కొర్రల్లో కీళ్ల నొప్పులను నివారించే గుణం ఎక్కువ.

Leave a comment