Categories
ఒకప్పుడు సేద్యం అంటే పొలం, నేల ఉంటేనే కానీ ఇప్పుడు కేరళకు చెందిన కొందరు స్త్రీలు మిద్దె పైననే వరి పంట పండించారు తిరువంతపురం సమీపంలోని శ్రీకారయంకు చెందిన అంబిక అనే గృహిణి తన టెర్రస్ పైన ప్లాస్టిక్ కుండీల్లో వరి పండించారు. కొట్టాయంకు చెందిన సెలెని అనే గృహిణి తన భర్త సహకారంతో ఖాళీ లీటర్ వాటర్బాటిళ్ళలో వరి పండించారు 175 కాళీ బాటిల్స్ నే ఆమె ఉపయోగించారు. వీటిలో నాలుగు కేజీల ధాన్యం పండించారు కొళ్లాంకు చెందిన సుగంధా దేవి ప్రతి సంవత్సరం 40 కిలోల వరి పండిస్తున్నారు ఖాళీగా ఉన్న టెర్రస్ మహిళలు ఆకుపచ్చగా మార్చేస్తున్నారు.