భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు లతా మంగేష్కర్ పాట ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంది.1955లో ఆమె తెలుగు పాట పాడారు సంతానం సినిమా కోసం సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి ‘నిదురపోరా తమ్ముడా’ పాటను ఆమె చేత పాడించారు అట్లా పరిభాషలో పాడటం మొదలు పెట్టిన మొత్తం 36 భారతీయ భాషలలో కొన్ని విదేశీ భాషలలోనూ పాడారు. 30 వేల పై చిలుకు పాటలతో ఒక దశలో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 1949 లో మహల్ సినిమా లో మధుబాల కు ఆయేగా అనే వాలా పాటతో గుర్తింపు తెచ్చుకున్న లతా అందుకొని అవార్డ్ లేదు. సినీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తన గొంతును, పాడే తీరును అద్భుతం గా మార్చుకున్నారు లతా మంగేష్కర్ ఈ లోకంలో ఒకే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒకే లతా మంగేష్కర్ అనిపించుకున్న అమర గాయని లతా.
Categories