Categories
టర్కీ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్క్వాట్ లో 167.5 కిలోలు కలిపి మొత్తం 400 కిలోలు ఎత్తి పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకం గెలిచి ఆసియా ఖండపు బలిష్ట బాలిక గుర్తింపు పొందింది సాదియా అల్మాస్. పద్నాలుగవ ఏటనే పవర్ లిఫ్టింగ్ మొదలుపెట్టిన సాదియ గడిచిన 45 ఏళ్లలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది ఐ.పి.ఎస్ ఆఫీసర్ అవ్వాలని సాదియా దీక్ష. భారత్ తరఫున తదుపరి ఒలంపిక్స్ లో పాల్గొనాలని ఉందని చెబుతోంది సాదియా పవర్ లిఫ్టింగ్ తో శారీరక దృఢత్వం కూడా వస్తుందని వెయిట్ లిఫ్టింగ్ మన ఎందుకు అని మహిళలు అనుకోవద్దని చెబుతోంది సాదియా టీనేజ్ లోనే ఛాంపియన్ గా నిలిచిన సాదియా ఎందరో ఆడపిల్లలకు ఆదర్శం.