Categories
కేక్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధించి, డ్రీమ్ కేక్ అకాడమీని స్థాపించి వేల మందికి డిజైనర్ కేక్స్ తయారు చేయటం నేర్పించారు అశ్విని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన అశ్విని న్యూయార్క్ కాలినరీ ఎడ్యుకేషన్ నుంచి మేకింగ్ లో పట్టా తీసుకున్నారు 2006లో డ్రీమ్ కేక్స్ ప్రారంభించారు. చక్కెరతో నిజమైన పువ్వు లాంటి కేక్ డిజైన్ చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందారు అశ్విని. కేక్ ఆర్టిస్ట్ అన్న పదం అశ్విని నీతోనే ఆరంభం అయ్యింది అంటే ఆశ్చర్యం లేదు. దేశంలో మొదటి ఆన్ లైన్ కేక్ అకాడమీ నడుపుతున్న ఘనత కూడా అశ్విని కే చెందుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది సొంత వ్యాపారాల్లో ఉన్నారు.