సెల్ఫీలంటే నాకు చాలా మోజు, అలాగే హైదరాబాద్ కు కుల్ఫీలో కుడా అంటుంది అది అధితీ రావు. ఆమె ఇద్దరు తాతయ్యలు రాచరికపు ప్రతినిధులే ఒక తాతయ్య అక్టర్ హైదరాబాద్ సంస్దానంలో ప్రధాన మంత్రి గా చేసారు. ఇంకో తాతయ్య రామేస్వరపు వనపర్తి సంస్ధాన ధీరుడు. ఆదిలాబాద్ కు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ మేనమామ కూతురు. రాచరికపు ఠీవితో అందంతో అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన అదితీ రావ్ తమిళం, మరాఠీ హిందీ చిత్రాల్లో నటిస్తూ బహుషా నటిగా పేరుతెచ్చుకుంది. భారత నాట్యం చక్కగా వచ్చే సంగీతం లో ప్రవేశం వుంది. పుస్తకాలు చదువుతుంది. ఒక అనుభూతిని అభినయంతో ప్రసర్శించాలంటే బహుశా అతిధిగా ఇన్ని కళల తో నేర్చుకుంటూ ఉండాలేమో.

Leave a comment