అమెరికాకు చెందిన తయారీ రంగ సమస్త ఫ్లెక్స్ సి.ఇ.ఓ రేవతి అద్వైతి .ఆపిల్, సోర్ట్,జాన్సన్ అండ్ జాన్సన్ గూగుల్ ఫియట్ వంటివి సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించి విడిభాగాల తయారీని ఫ్లెక్స్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇస్తాయి. కరోనాతో ఈ పనులు కాస్త వెనకబడ్డాయి. ఈ సమయంలో రేవతి కరోనా కు సంబంధించిన వస్తువుల తయారీ చేపట్టారు వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్ వంటివి ఆర్డర్ తీసుకున్నది. 30 ఏళ్ల కెరీర్ లో ఇది కష్ట సమయం అంటుంది రేవతి. ఆమె కష్టం వృధా కాలేదు రెండు లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఫ్లెక్స్ కోవిడ్ సమయంలో కూడా భారీ లాభాలను ఆర్జించింది కార్ల తయారీ యూనిట్ ను వెంటిలేటర్ల తయారీకి మార్చటం ఆమె ఘనత.

Leave a comment