Categories
జామకాయల కంటే చిన్న సైజులో పర్పుల్ ఎరుపు రంగులో కనిపించే తీయని పుల్లని పండ్లు ఫ్యాషన్ ఫ్రూట్స్. ఎక్కువగా వియత్నం లో ఈ పంట పండిస్తారు. ఇందులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ పండ్ల గుజ్జు లో చాక్లెట్ ను కలిపి ఫేషియల్ వేసుకుంటే ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖానికి తాజాదనం వస్తుంది. వారానికి ఒకసారి ఈ ఫేషియల్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.