Categories
కోల్ కతా లో పుట్టి పెరిగిన తానియా ఎయిర్ అధారిటీ ఇండియాలో (ఎఎఐ) లో తొలి మహిళా ఫైటర్. ఢిల్లీ లోని ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంది తానియా సన్యాల్. తమిళనాడు లో త్వరలో తానియా వంటి ఫైటర్లు రాబోతున్నారు. తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో 22 మంది ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు. సమస్త రంగాలలోను తమని తాము నిరూపించుకుంటున్నారు స్త్రీలు. తానియా సన్యాల్ నిజంగానే చరిత్ర తిరగరాసే వాళ్ళ వరుసలో ఉంది.