Categories
సెలబ్రిటీ హోదా సంగతేమో కానీ నిలకడలేని జీవితాలు అంటోంది ప్రణీత. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడాలి తెర వెనక, ముందు కూడా. ఎంత కష్టమైనా ఈ కెరీర్ ను ఇష్టంగా తీసుకుంటాము. మా శరీరాలకు పరీక్షలు పెట్టుకుంటాము మనస్సు, ఆరోగ్యాలతో సంబంధం ఉండదు. పగలు, రాత్రి అన్న తేడాలుండవు. ఎటువంటి పరిస్థితిలో అయినా పని చేయవలసిందే. పోటీ ఎక్కువే ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండాలి. సక్సెస్ మాత్రమే మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అంటోంది హీరోయిన్ ప్రణీత.