ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా ఫీలయ్యే వాళ్లా కోసం ఈ హోం రెమిడీస్. కాస్తా శ్రద్ద పాటిస్తే ఒత్తయిన జుట్టు మిదే. కొబ్బరికాయ కొట్టెసి ఆ కొబ్బరి నుంచి పాలు తీసి అప్లయ్ చేస్తే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇతర పోషకాలు కురులు బలంగా చేసి పోషణ ఇస్తాయి. అలాగే ఉల్లిపాయల జ్యుస్ కుడా ఇది కోల్లజన్ ఉత్పత్తి ని పెంచి జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది. వాసన కొంచం ప్రాబ్లాం అయిన షాంపు లతో వదిలించవచ్చు. ప్రోటిన్ల కోసం ఎగ్ మాస్క్ కుడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగం. ఇవన్ని తప్పనిసరిగా ఫలితం చూపించే రెమిడీలు.
Categories
Soyagam

ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ మెడిసిన్

Leave a comment