రేత్ సమాధికి బుకర్ పాండే హిందీ లో రాసిన రేత్ సమాధి,ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ బుకర్‌ ప్రైజ్‌సాధించింది.ఈ బుకర్ ప్రైజ్ యూ.కె  లో ప్రచురితమైన ఆంగ్ల నవలకు ఇస్తారు. విజేతగా బహుమతిగా 40 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. బహుమతి గెలుచుకున్న రేత్ సమాధి నవల 2018 లో రచించారు గీతాంజలి పాండే. 80 ఏళ్ల వృద్ధురాల కథ. అకస్మాత్తుగా భర్త చనిపోతే ఒత్తిడికి గురైన వృద్ధురాలు తనను తాను విశ్లేషించుకుంటే ఆ బాధ నుంచి బయట పడటం సమగ్రంగా కదా దీన్ని డైసీ రాక్‌వెల్‌ అనే అ అనువాదకురాలు ‘టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ పేరుతో 2021 లో ఆంగ్లంలోకి అనువాదం చేశారు.

Leave a comment