ఈ ప్రపంచంలో అందరికీ సమానావకాశాలు ఉన్నప్పుడే అభివృద్ధి అంటారు ప్రెసిల్లా చాన్  ఈమె చైనా దేశస్తురాలు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి మెడికల్‌ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్‌’ అనే ఎన్‌జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ ఇచ్చారు. మొదటి బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఫేస్‌బుక్‌లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయించారు. వాటి విలువ 3.5 లక్షల కోట్లకు పైమాటే  చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌ పేరిట ఈ సేవల్ని ప్రెసిల్లానే చూసుకుంటున్నారు. సంపద నలుగురికీ పంచినప్పుడే అభివృద్ధి అంటున్నారు ప్రెసిల్లా చాన్ వంటి వాళ్లు ఎంతో మందికి స్ఫూర్తి.

Leave a comment