నా ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాను. శాఖాహారిగా ముఖ్యంగా వేగన్ గా మారటం నాకు చాలా ఇష్టమైన వ్యవహారం. చనిపోతున్న జంతువులు పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూశాకే నేను వేగన్ గా మారాను జంతువుల నుంచి సేకరించిన పాలు, పాల ఉత్పత్తులు నేను అసలు తీసుకోను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.వేగన్ ప్రచారం కోసం ఒక బ్రొకోలి ని ధరించి ఆమె తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.వేగన్ గా నేను జంతువులను ఈ గ్రహాన్ని రక్షిస్తున్న అన్న వ్యాఖ్యతో సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో షేర్ చేసింది రకుల్.

Leave a comment