పహార్ పాటిల్ నటించిన మంచి సినిమా న్జ్యాన్  ప్రకాశన్  ఇది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటి .ప్రకాశన్  గొప్ప కలలు కనే యువకుడు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఖరీదైన జీవితం గడపాలని ఊహల్లో ఉంటాడు నర్సింగ్ కోర్స్ పూర్తి చేస్తాడు. కానీ ఆ ఉద్యోగం తనకు తగదని అనుకుంటాడు. కానీ జీవితం ఎప్పుడూ వేరుగా ఉంటుంది మనిషికి ఎప్పుడు ఉత్తమమైనవే  ఇస్తుంది. కానీ మనుషులు వాటి విలువ తెలుసుకో లేక పోతారు ప్రకాశన్ ఎంతోమంది ఈనాటి యువతరానికి ప్రతీక డబ్బు కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయి జీవితం అతనికి నేర్పుతుంది. అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని ప్రకాశన్ పూర్తిగా మారిపోతాడు.ఈ అంశాన్ని ఈ సినిమా ఎంతో గొప్పగా చూపించింది ఈ లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయంలో ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు .

Leave a comment