హ్యాండ్ బ్యాగ్లో ముఖ్యంగా ఉంచుకోవలసిన వస్తువుల్లో ఈ బ్యూటీ ఉత్పత్తులను కుడా చేర్చండి. ఎక్కువ సేపు బయట తిరుగుతుంటే చర్మం పోదిబారుతుంది. చిన్న మాయిశ్చురైజర్ బాటిల్ బ్యాగులో వుండాలి. చర్మం పోదిబారుతుంది అనిపిస్తున్నప్పుడల్లా దీన్ని వాడాలి. సూర్య కాంతికి చర్మం పై పిగ్మెంటేషన్, ముడతలు ఇతరాత్ర సమస్యలు రావొచ్చు. కనుక SPF ౩౦ కంటే ఎక్కువ వుండే వాత ప్రూఫ్ సన్ బ్లాక్ వెంట వుండాలి. బ్యాగ్ లో ఉండవలసిన వస్తువుల్లో ముఖ్యమైనది లిప్ బామ్ కుడా. లిప్ బామ్ పెదవులను మృదువుగా తేమగా ఉంచుతుంది. రెండుగంతలకోసారీ లిప్ బామ్ అప్లయ్ చేసుకోవాలి. కాజల్ కుడా కతినమైన సూర్య కిరణాలనుంచి కళ్ళను కాపాడుతుంది. అలాగే టంటెడ్ లిప్ కలర్ కుడా వెంట వుంచుకోవాల్సినా వస్తువుల్లో ఒక్కటి.

Leave a comment