నా సంపద లో సగం దానం చేస్తా నాని ఏనాడో ప్రకటించారు మెకంజీ స్కాట్ మనం ఒకళ్ళ మే ఎదిగితే గొప్పేముందీ, అందరం కలిసి సాగటం లో అభివృద్ధి, ఆనంద్ అంటారామె.ఈమెది అమెరికా ప్రముఖ రచయిత్రి కూడా. జెఫ్ బెజోస్ తో పెళ్లయ్యాక ఇద్దరు కలిసి అమెజాన్ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్ మెకంజీ స్వయంగా చూసుకున్నారు. వ్యాపారం అభివృద్ధి అయ్యాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019 లో జెఫ్ బెజోస్ తో విడాకులు అయ్యాక తన సంపాదన సగం దానం చేస్తానని చెప్పారు. జాతి సమానత్వం, వాతావరణ మార్పులు, లింగం సమానత్వం, గ్రామీణ విద్యాలయాల అభివృద్ధికి కోవిడ్ వచ్చాను యువతకు దిశా నిర్దేశం చేసే మెంటారింగ్ చారిటీ సంస్థకు 954 కోట్లు వితరణగా ఇచ్చారు మెకంజీ స్కాట్ .

Leave a comment