స్నానం చేశాక జుట్టు పొడి బారిపోతుంటే కలబంద  బాగా ఉపయోడపడుతుంది.  అప్పుడే తీసిన కలబంద గుజ్జుకు కొంచెం నిమ్మరసం కలిపి పదినిమిషాలు అలవదిలేసి  తల స్నానం చేయాలి.  లేదా ఈ షాంపూతోనే కలబంద గుజ్జు కలిపి స్నానం చేసిన జుట్టు పొడిబారదు. ఓట్స్ చాలా త్వరగా మలినాలు పీల్చుకొంటాయి.   ఓట్స్ నీళ్ళలో కలిపి తలకు పట్టించి  కాసేపు అయినాక కడిగేయాలి.  తల స్నానం చేసే ముందక ఇలా చేసిన జుట్టు పొడిబారదు.  సెనగ పిండి, మెంతిపిండి కొబ్బరి పాలతో కలిపి మాస్క్ మర్ధన చేసి తర్వాత షాంపూతో తల స్నానం చేస్తూవుంటే జుట్టు మెరుస్తూ ఉంటుంది.

Leave a comment