Categories
మిస్ యూనివర్స్ సింగపూర్ కిరీటాన్ని సొంతం చేసుకుంది 21 సంవత్సరాల తెలుగమ్మాయి నందిత. సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్సిటీ లో డబల్ డిగ్రీ చేసింది. లూయిస్ విట్టన్ విమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 కి మోడల్ గా పనిచేసింది నందిత. కేర్ కార్నర్ సింగపూర్ వాలంటీర్. ఆ సంస్థ తరఫున పేద పిల్లలకు సహాయం చేస్తుంది నందిత. అందాల పోటీలు ఏకంగా ఏడుగురు ఫైనల్ లిస్ట్ లను వెనక్కు నెట్టి మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది నందిత.