స్పా ఒకప్పుడు చాలా విలాసవంతమైన థెరపీ కానీ ఇప్పటి జీవన విధానంలో ఇవన్నీ అవసరంగా పరిణమించాయి.మనస్సునీ శరీరాన్ని సేదతీర్చి కొనేందుకు సరికొత్త హంగులతో ఈ స్పా లు  ఆదరణ పొందుతున్నాయి.న్యూఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సువిశాలంగా ఏర్పాటుచేసిన జీ స్పా లోని సాల్ట్ రూమ్ ఇప్పుడు చాలా ఫేమస్ రుగ్మతులను నయం చేసే గుణాలు ఉన్న ఉప్పు గుహల్లో ప్రాచీనులు కొంత సమయం గడిపే వారు ఇప్పుడా ప్రయోజనాలు ఇచ్చేవే హలో థెరపీ లేదా సాల్ట్ థెరపీ ఇవి మనస్సునీ శరీరాన్ని సేద తీర్చే అద్భుతమైన వరం వంటివి.

Leave a comment