వంటగదిలో సుగంధ ద్రవ్యాల వాడకం పెరిగిన కొద్ది ఆరోగ్యం, శరీరానికి శక్తి వస్తుంది. యాలకులు కలిపిన పదార్ధాలు అత్యంత సామర్ధ్యంతో పనిచేస్తాయి. వీటిలో ఉండే ఎసెన్షియల్ ఆయిఅల్ జీర్ణశక్తిని పెంచుతుంది. లవంగాల్లో మాంగనీస్, ఆర్డీఎ ఖనిజం లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది.  దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతుంది. శక్తిని ఇస్తుంది. ధనియాలు టాక్సిసిటీ స్థాయిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు సహజ యాంటీ డిప్రెసెంట్. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.  జాజికాయలో ఉండే మిరిస్టిగన్ అనే పదార్ధం బ్రెయిన్ బూస్టర్ గా పనిచేస్తుంది. విశేషమైన జ్ణాపకశక్తి పెంచుతుంది. జీలకర్రలో ఉండే క్యెర్సెటిన్ ఎరోబిక్ సామర్ధ్యాన్ని వ్యయామాలు లేకుండానే పెంచుతాయి. అల్లం యాంటీ ఇన్ ఫ్లమెటరీ మెంతాల్ లో కొలెస్ట్రాల్ స్థాయి ని తగ్గిస్తాయి.

Leave a comment