సువసనకోసం కూరల్లో కరివేపాకు వేసినట్లు సువాసన కోసం బిర్యానీ ఆకును బిరియానీలో వేస్తుంటారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్  వంటాకాల్లో సువాసన కోసం వాడె ఆ ఆకు బిర్యానీ, కుర్మా లో ముఖ్యమైన దినుసు పచ్చి ఆకులో కంటే ఎండిన ఆకులో సువాసనలు ఎక్కువ. ఈ ఆకు నూనె తో ఇంకెన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. బిర్యానీ కి మంచి వాసన అచ్చే ఈ ఆకు రక్తంలో చక్కర స్ధాయి నియంత్రణకు గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. కడుపులో అల్సర్లు గ్రాస్టిక్ సమస్యలు ఇతర జీర్ణ సంబందిత సమస్యలు గలవారికి ఉపసమనం కలిగించే గుణాలున్నాయి. ఆకు పౌడర్ ను నీటిలో కలిపి తాగితే నిద్ర పడుతుంది. ఈ ఆకుని మరిగించిన నీటి తో కిడ్నీ సమస్యలు పోతాయి. ఈ నీటిని తలకు రుద్దుకుంటే జుట్టు కుదుళ్ళు గట్టి పది జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు తగ్గి జుట్టు మెరుస్తుంది అన్నింటికంటే ముఖ్యం  యాంగ్జయిటీని తగ్గించి రిలాక్స్ అయ్యేందుకు ఉపరిస్తుంది.

Leave a comment