రసాయనాలు ఉండే రంగు కు బదులుగా హెన్నా తో కూడా నల్లగా మార్చుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్ .ఒక ప్యాకెట్ హెన్నా లో బ్లాక్ టీ, కోడిగుడ్డు పచ్చసొన, ఓ టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి దానికి ఓ స్పూన్ కాఫీ పౌడర్, టీ స్పూన్ ఉసిరికాయ పొడి కలిపి ఒక రాత్రి అంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఈ హెన్నా మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రెండు గంటలు అలా వదిలేసి తల స్నానం చేయాలి కోడిగుడ్డు కలపటం ఇష్టం లేకపోతే టేబుల్ స్పూన్ పెరుగు కలిపిన సరిపోతుంది. జుట్టుకు రంగు వేయవలసిన అవసరం లేకుండా సహజంగా నల్లగా అయిపోతుంది.

Leave a comment