డ్రెస్సింగ్ నుంచి షూ వరకు అన్ని  కొత్తకొత్తగా కనిపించాలి అనుకుంటారు ఫ్యాషన్ ప్రియులు. ఈ చలి రోజుల్లో పాదాలను వెచ్చగా ఉంచేందుకు పిల్లో  షూస్ మార్కెట్ లోకి వచ్చేశాయి.స్టైల్ గా కనిపించే ఈ షూస్ ఇప్పుడు ట్రెండ్. వీటిని ఫ్రాన్స్ కు  చెందిన లూయిస్ ఫుట్టిస్  కంపెనీ తయారు చేసింది. ఈ షూస్ తయారీలో నైలాన్ వాడటం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. నలుపు ,తెలుపు ఆకుపచ్చ రంగుల్లో వస్తున్న ఈ షూస్ పైజామాలు స్వెట్ ప్యాంట్లు లెగ్గింగ్స్ జీన్స్ పైకి ఫ్యాషన్ గా బాగుంటాయి.

Leave a comment