పెంపుడు జంతువులు పక్కనే ఉంటే ఎలాటి స్ట్రెస్ కూడా మాయం అయిపోతుంది అంటారు ఎక్సపర్ట్స్  ముఖ్యంగా పెట్ డాగ్స్ ఎంత ప్రేమ ఇస్తే అంత తిరిగి ఇస్తాయి అంటారు. ఇంట్లో మనుషుల్లాగా పెంపుడు కుక్కలను ప్రేమిస్తారు చాలా మంది సెలబ్రెటీలు.అలాగే వాటి కోసం ఆస్తులు కూడా రాసి ఇచ్చిన సంఘటనలూ ఉన్నాయి బాలీవుడ్ హీరోయిన్లు ఎంతమందికి పెంపుడు కుక్కలున్నాయి తమన్నా భాటియా, సమంత అక్కినేని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, పూజా హెగ్డే,  మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, విజయ్ దేవరకొండ కూడా శునక ప్రేమికులే .

Leave a comment