పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు చెప్పాలి. ఇదంతా గుర్తు పెట్టుకో లేమంటే భద్రంగా రాసి పెట్టుకుని, అలా రాసినవి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. కారు తాళం చెవులు, మందుల టైమింగ్స్ మనీ ప్లాంట్ కి మరచి పో కుండా నీళ్ళు పోయడం ఇవన్నీ తప్పని సరిగా గుర్తు పెట్టుకుని తీరాలి కదా. కొన్ని దృశ్యాలకు ఆ వస్తువులను జత చేయమంతున్నారు శాస్త్రజ్ఞులు. కారు కీస్ అనగానే మన కారు రంగున్న పుస్తకం పైన పెట్టామని, మందులు గుర్తు రావాలంటే మందులున్న బాక్స్ మేకప్ కిట్ దగ్గర అంటే మనం తప్పని సరిగా వాడే వస్తువులు సమయం ఇలా విజువలైజ్ చేసుకుంటూ పొతే కొంత కాలానికి ప్రతి వస్తువునూ ఒక దృశ్యం తో కలిపి గుర్తుంచుకోగలం అంటున్నారు ట్రై చేస్తే బాగుంటుందేమో.
Categories
WhatsApp

మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం

Leave a comment