Categories
తక్కువ ఖర్చుతో సూక్ష్మ ఉపగ్రహాలు తయారుచేయడం లక్ష్యం. దీనికోసం మా వారితో కలిసి ఎర్త్ స్పేస్ టెక్ ప్రారంభించా ‘లక్ష్య శాట్’ ఉపగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. నా పరిశోధనలకు కావలసిన సమాచారం కోసం యూకే కు చెందిన బి2 స్పేస్ కంపెనీ స్ట్రాటో ఆవరణలోకి పంపి, అది అందించిన డేటా తీసుకున్న అంటోంది కూరపాటి సాయి దివ్య కె.ఎల్ యూనివర్సిటీ లో కమ్యూనికేషన్స్ అండ్ రాడార్ సిస్టమ్స్ లో ఎంటెక్ చదివిన సాయి దివ్య చిన్న ఉపగ్రహాల తయారీ ప్రయోగాల్లో పరిశోధకులు ఇబ్బందులు పడటం చూసి తక్కువ ఖర్చు తో తయారు చేసిన యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి అనుకుంది ‘లక్ష్య శాట్’ ఉపగ్రహం అలా రూపం పోసుకుంది.