ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్స్ కు సరుకుగా మారిపోతుంది మన భారతదేశం లో పిల్లలే అన్నది కఠోర వాస్తవం . ఒడిసా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులే తమపిల్లలను పోర్న్ కు ముడిసరుకుగా మారుస్తున్నారన్నది నిజం . ఈ రాష్ట్రాల్లో కొన్ని ఊళ్ళలో పూర్తి గుడిసెల్లో కూడా కెమెరాలుంటాయి . విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు షింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి క్లయింట్స్ ఎలా కావాలంటే ఆలా యాక్స్ చేస్తుంటారు . పిల్లలు ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నా పిల్లలకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది . నష్ట పరిహారం చెల్లిస్తుంది . లైంగిక దాడి లైంగిక వేదింపులు గృహహింస కేసులకు సంబంధించి భరోసా ను సంప్రదించాలంటే 040-29882977వాట్సాప్ నెంబర్ 9490617124. ఈ వార్తను వాట్సప్ ద్వారా ప్రమోట్ చేయండి .

Leave a comment