సూర్యుడితో పని లేకుండా మొక్కలు చీకటిలోనూ ఆహారాన్ని తయారు చేసుకోగలిగే ఎలక్ట్రో  కేటలిటిక్ అనే కృత్రిమ విధానాన్ని రూపొందించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ హైబ్రిడ్ విధానంలో విద్యుచ్ఛక్తి సాయంతో నీటితోనూ కార్బన్ డయాక్సైడ్ తోను చర్య పొంది వాటిని ఎసిటేట్ పదార్థంగా మార్చుకోవడం ద్వారా ఆహారం ఉత్పత్తి చేసుకోవటమే కాక బాగా పెరిగాయట. ఇందుకోసం  సోలార్ ప్యానల్స్ ద్వారా సంగ్రహించిన వేద శక్తిని విద్యుత్ గా వాడుతున్నారు.

Leave a comment