సెలబ్రెటీ హాదా రావటం అంత తేలిక ఏమి కాదు విపరీతమైన కష్టం తెలివి తేటలు,అన్ని కావాలి అలాగే ఒక కొత్త ప్రదేశంలో ఎదురయ్యే ఏ సందర్భమైన వెటుక్కో గలిగే మానసిక స్థామర్థ్యం కూడా కావాలి కెరీర్ లో బావున్నాను కానీ భయాలు అభద్రతలు మాత్రం తప్పవు అంటుంది భూమి పెడ్నేకర్ ఇది ప్రతిఒక్కరికి ఉంటాయి చుట్టు ఉన్న వాళ్ళని చూస్తూ వాటిని అధిగమించాలా లోపాలు తెలుసుకొని వాటిని ఆమోదించాలి కొంచెం ఎత్తుగా ఉంటే బావుండేవి,ఇంకాస్త జుట్టు ఉంటే బావుండేది అని విమర్శలు వస్తూ వుంటాయి నా చుట్టు నాకు ఇష్టమైన వాళ్ళు వుంటే ఈ విమర్శలను అభివాదనలను ఎలాగైనా అధిగమించగలుగుతాను విమర్శలకి వందశాతం కన్ఫిడెన్సు ఉండదు కానీ పరిస్థితులు ఎన్నో నేర్పిస్తాయి మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటే దేన్నయినా సాధించవచ్చు అంటుంది భూమి పెడ్నేకర్. ఇది ప్రతి యువతికి వర్తిస్తుంది. మన లోపాలు తెలుసుకొని సరిచేసుకోవటం మంచిదేకదా.

Leave a comment