Categories
ప్యారిస్,న్యూయార్క్ ల్లో ఇవ్వాళ ఫ్యాషన్ గా భావించే దంతా మన దేశంలో వేల సంవత్సరాల క్రితం అనుసరించినవి అంటుంది ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ భారతదేశపు సంప్రదాయం లోనే ఫ్యాషన్ దాగి ఉంది అంటుందామె తిరుగులేని డిజైనర్ కనుకనే ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించి ఫ్యాషన్ వేదిక పైన నడవటం ఒక అదృష్టంగా భావిస్తారు అందమైన యువతులు ప్రపంచంలో ఎములా ఫ్యాషన్ షో లో అవకాశం వచ్చిన రీతూ కుమార్ నే సంప్రదిస్తారు తను అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వచ్చినా ఒకసారి కాలుపెట్టాక ఇక నాకు అదే ప్రపంచం అయిపోయింది అంటుంది రీతూ కుమార్ మీరు ఏది కావాలో నిర్ణయించుకోండి,ఆ తరువాత అందులో అడుగుపెడితే ఆపగలిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంటుంది రీతూ కుమార్.